kommineni Arrest - అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ను పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాత్రి 10 గంటలకు గుంటూరు జిల్లా నల్లపాడు పీఎస్‌కు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం కొమ్మినేనిని మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు.
#kommineniSrinivasaRao
#KSRLiveShow
#Amaravati
#SakshiTv
#YSJagan
#AmaravatiWomen
#Amaravatifarmers
Also Read
జగన్ సాక్షి కేసులో తగ్గేదేలే అంటున్న నారా లోకేష్, వస్తావా !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-nara-lokesh-who-appeared-in-the-court-in-the-case-against-sakshi-magazine-408303.html?ref=DMDesc
కోడిపందాల పుకార్లపై చింతమనేని ఫైర్- లేకుండానే ఉన్నానంటారా ? కేసీఆర్, జగన్ పై పోస్ట్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-tdp-mla-chintamaneni-prabhakar-says-cockfight-rumours-fake-fb-post-on-jagan-kcr-321516.html?ref=DMDesc
సీఎం జగన్ కు బిగ్ రిలీఫ్ - సాక్షిలో పెట్టుబడులు సక్రమమే : సీబీఐవి ఆరోపణలే- కొట్టివేత..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/itat-quashes-it-s-allegations-in-cm-jagan-jagathi-publications-investments-case-310253.html?ref=DMDesc